Tuesday, February 3, 2015

కొత్త చూపు

A new book titled కొత్త చూపు which is a compilation of some of the stories written by                         A. Gouri Lakshmi is released.



జీవితం తునకలు తునకలుగా తెసుకుని ఆ మానవ వైరుధ్యాలను, వ్యక్తిత్వాల అల్పత్వాలు, ఔన్నత్యపు శిఖరాగ్రాలూ, సమస్త జీవన విస్తారాలను మనముందు౦చి తనదైన తీరులో రచయిత్రి కొత్త కోణం ఆవిష్కరిస్తున్న కధలు ఈ కొత్త చూపులో కనిపిస్తాయి. సమస్యలకు తొలి మూలం అయిన మానవ నైజాన్ని ఇది౦తేలే అన్నంత సులువుగా ఆవిష్కరించి తనదైన అభిప్రాయం పాత్రల పట్ల సానుభూతికో సమ భావనకో చూపిన గల్పికలు. జీవితంలో ఉన్నట్టే ఎన్నో పాత్రలు ఆపాత్రాల మధ్య అనుసంధానం ఏ పాత్ర ఏ పాత్రకు బొమ్మో బొరుసో చదివిఆకళి౦పు చేసుకునే విషయం పాఠకుల మేధకే వదిలారు , చదివి ఆలోచించవలసిన కధలు.

కొత్త చూపు
రచన: అల్లూరి (పెన్మత్స) గౌరీలక్ష్మి
వెల: రూ 120
ప్రతులకు నవోదయ బుక్ హవుస్
కాచిగుడా క్రాస్ రోడ్స్
హైదరాబాద్ -27

No comments:

Post a Comment