అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండదాటి కోనదాటి వెన్నెల మైదానంలోకి ఆకాశం మీద అప్సరసలు వారి పాదాల తారా మంజీరాలు... ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
(జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు... మాత్రమే ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోగలడు)
సహజ నటి - నేను
ReplyDeleteఅమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరిచి ఇల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
ఆకాశం మీద అప్సరసలు
వారి పాదాల తారా మంజీరాలు...
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
(జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు...
మాత్రమే ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోగలడు)